Surprise Me!

IPL 2021 : KKR Batsman Nitish Rana Tests Positive For Covid-19 || Oneindia Telugu

2021-04-01 2,011 Dailymotion

IPL 2021 : Nitish Rana Covid-19: Big blow for Kolkata Knight Knight Riders ahead of IPL 2021 as batsman Nitish Rana has been tested positive for Covid-19.
#IPL2021
#NitishRana
#KKR
#KolkataKnightKnightRiders
#Covid19
#DineshKarthik
#EoinMorgan
#Cricket

ఐపీఎల్ 2021 ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్ ‌‌కు భారీ షాక్ తగిలింది. కేకేఆర్‌ స్టార్ బ్యాట్స్‌మన్‌ నితీష్ రాణాకు కరోనా సోకింది. గురువారం రాణాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం రాణా ముంబైలోని కేకేఆర్‌ టీమ్ బసచేస్తున్న హోటల్‌లో క్వారెంటైన్‌లో ఉన్నాడు. వైద్యులు నిరంతరం ఆయను పరీక్షిస్తున్నారు. అయితే రాణాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని సమాచారం.

Buy Now on CodeCanyon